MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాః `దంగల్‌` నటి ఫాతిమా

మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాః `దంగల్‌` నటి ఫాతిమా

తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు, అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నానని సంచలన విషయాలు వెల్లడించింది `దంగల్‌` ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌.

Aithagoni Raju | Published : Oct 30 2020, 07:10 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
17

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫాతిమా ఐదేళ్లలోనే `ఇష్క్` చిత్రంతో బాల నటిగా నటించింది. ఈ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమై ఆకట్టుకుంది. ఆ తర్వాత `చాచి 420`, `బడే దిల్వాలా`, `వన్‌ 2 కా 4` చిత్రాల్లో బాల నటిగా మెప్పించింది.

27

ఏడేళ్ళు గ్యాప్‌ తీసుకుని 2008లో `తహాన్‌` చిత్రంలో మెరిసింది. నాలుగేళ్ల తర్వాత `బిట్టూ బాస్‌`లో నటించింది. `ఆకాష్‌వాణి`లో హీరోయిన్‌గా కనిపించింది.

37

తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిందీ సొట్టబుగ్గల సుందరి. `నువ్వు నేను ఒక్కటవుదాం` చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఎవరూ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే అమిర్‌ ఖాన్‌ `దంగల్‌` చిత్రంలో గీతా ఫోగత్‌ పాత్రలో నటించింది. అద్భుత నటనతో అమీర్‌ ఖాన్‌కి దీటుగా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాపులర్‌ అయ్యింది ఫాతిమా.

47

ఆ వెంటనే అమీర్‌ ఖాన్‌ `థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో బలమైన పాత్రలో యాక్షన్‌ చేసి అదరగొట్టింది. కానీ ఈ సినిమా ఆదరణ పొందలేదు.  ఆ మధ్య `పల్కేన్‌ ఖోలో` అనే మ్యూజిక్‌ వీడియోలో మెరిసిన ఫాతిమా ఇప్పుడు `లుడో`, `సురజ్‌ పే మంగల్‌ భరి` చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు టెలివిజన్‌లోనూ నటిస్తూ మెప్పిస్తుంది.

57

తాజాగా పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది ఫాతిమా. తాను మూడేళ్ళ వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యిందట. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాతిమా మాట్లాడుతూ, `మూడేళ్ల వయసులో నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. ఆ ఘటన నా జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నా చుట్టూ అదొక కళంకంగా మారిపోయింది. అందుకే మహిళలు ఇలాంటి విషయాల్లో నోరు తెరవరు` అని తెలిపింది.

67

అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని, అన్ని విషయాలపై మహిళలకు అవగాహన వస్తుంది. ఏదైనా బహిరంగంగా చెప్పగలుగుతున్నారు. భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు వీటిపై చర్చ జరుగుతుందన్నారు.

77

ఇంకా చెబుతూ, తాను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ని ఎదుర్కొన్నట్టు తెలిపింది. సెక్స్ కి ఓకే చెబితేనే పని లభిస్తుందనే పరిస్థితులను సృష్టించారు. ఉద్యోగం కావాలంటే సెక్స్ కి ఓకే చెప్పడమే ఏకైక మార్గమంటున్నారు. ఒప్పుకోకపోతే పనిలో నుంచి నన్ను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. నేను ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారంటే ఒకరి రిఫరెన్స్ ద్వారానే అనే విషయం నాకు తెలుసు` అని కెరీర్‌ బిగినింగ్‌లోనే అనేక నిజాలను నిర్మోహమాటంగా చెప్పేసింది ఫాతిమా.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories