MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• డ్రగ్స్ కొనడం కానీ, తీసుకోవడం కానీ చేయలేదు..!

డ్రగ్స్ కొనడం కానీ, తీసుకోవడం కానీ చేయలేదు..!

డ్రగ్స్ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతుంది. రియా చక్రవర్తితో మొదలైన అరెస్టుల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా, శ్రద్దా కపూర్ పేర్లు బయటికి రావడం ఆసక్తిరేపుతోంది. కాగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దియా మీర్జా సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Satish Reddy | Updated : Sep 22 2020, 08:31 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
15

బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. తాను కెరీర్ లో ఎప్పుడు నిషేధిత డ్రగ్స్ వాడలేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ద్వారా మీడియాలో వస్తున్న కథనాలకు సమాధానం ఇచ్చారు.

25

దియా మీర్జా తన ట్వీట్ లో కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నిరాధారణ ఆరోపణలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. చేస్తున్న ఆరోపణలలో వస్తున్న కథనాల్లో నిజం లేదని అన్నారు.

35

ఇలాంటి ఆరోపణల కారణంగా ఏళ్లుగా నిర్మించుకున్న తన కెరీర్ నాశనం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కస్టపడి నిర్మించుకున్న కెరీర్ ని ఇలా నాశనం చేయడం సరికాదు అన్నారు.

45

కెరీర్ లో ఎన్నడూ నిషేధిత ఉత్రేరకాలను వాడడం కానీ, కొనడం కానీ చేయలేదని అన్నారు. చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని దియా మీర్జా చెప్పడంతో పాటు తనకు మద్దతుగా నిలిచిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

55

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ కేసులో ఇరుక్కునేలా కనిపిస్తుంది. అధికారుల విచారణలో జయ సాహా దీపికా పేరు చెప్పారని చెప్పడం సంచలనం రేపుతోంది. దీపికా మేనేజర్ కి ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు.

Satish Reddy
About the Author
Satish Reddy

Recommended Stories
Top Stories