MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నడుము, నాభి చూపించేందుకే కొంగు ఎగరేసిన దీప్తి సునైనా.. టెంప్ట్ చేసే ఫోజులకు కుర్రాళ్లు ఫిదా

నడుము, నాభి చూపించేందుకే కొంగు ఎగరేసిన దీప్తి సునైనా.. టెంప్ట్ చేసే ఫోజులకు కుర్రాళ్లు ఫిదా

దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది.

Sreeharsha Gopagani | Published : Dec 03 2023, 06:41 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
111
Asianet Image

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

211
Asianet Image

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

 

311
Asianet Image

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

411
Asianet Image

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

511
Asianet Image

తాజాగా దీప్తి సునైనా అందమైన శారీలో అల్లరి చేస్తూ అందాలు ఆరబోస్తోంది. ఎంతో అందంగా ఉన్న బ్లూ శారీలో దీప్తి సునైనా హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. 

611
Asianet Image

 శారీలో తన శరీరాన్ని హరివిల్లులా మెలికలు తిప్పుతూ దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు అదుర్స్ అని చెప్పాలి.  దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం నాభి సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది. 

 

711
Asianet Image

అందమైన బ్లౌజ్ లో దీప్తి సునైనా బ్యాక్ సైడ్ వీపు చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా చిరునవ్వులు చిందిస్తూ సుమనోహర రూపంతో దీప్తి సునైనా అల్లరి పిల్లలా ఎంతో అందంగా ఉంది. 

811
Asianet Image

ముఖ్యంగా దీప్తి సునైనా వీపు, నడుము, నాభి అందాలతో కుర్రాళ్లని టార్గెట్ చేసింది. కళ్ళు చెదిరే విధంగా దీప్తి సునైనా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. 

911
Asianet Image

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. 

1011
Asianet Image

దీప్తి సునైనా కవ్వించే విధంగా బ్యాక్ సైడ్ సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తనపై తానే చిలిపి కామెంట్స్ వేసుకుంది. దీప్తి సునైనా నడుము, వీపు అందానికి కుర్రాళ్ళు ఉక్కరి బిక్కిరి అవుతున్నారు. 

1111
Asianet Image

ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు
 
Recommended Stories
Top Stories