MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మతిపోగొడుతున్న మౌనీరాయ్ నాభి అందాలు, పలుచని చీరలో నాజూకు నడుముతో నాట్యం చేస్తోంది

మతిపోగొడుతున్న మౌనీరాయ్ నాభి అందాలు, పలుచని చీరలో నాజూకు నడుముతో నాట్యం చేస్తోంది

మతిపోగోడుతోంది మౌనీరాయ్.. చీరకట్టులో అందాలతో అద్బుతం చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచేస్తోన్న ఈ బ్యూటీ.. స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతోంది. ఫోటోషూట్లతో అద్భుతం చేస్తోంది. 

Mahesh Jujjuri | Updated : Sep 14 2023, 09:51 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

నడుముతో నయగారాలుపోతోంది మౌనీరాయ్.. నడుము నాగిని డాన్స్ చేస్తుంటే.. తాను మాత్రం నాభి అందాలతో కుర్రాళ్ళ మనసులు నలిపేస్తోంది. చీరకట్టులో మౌనీరాయ్ అందాలు మతులుపోగోడుతున్నాయి. 

28
Asianet Image

తాజాగా మౌనీరాయ్ అందాల ప్రదర్శన అదరహోఅన్నట్టు ఉంది. పలుచని డిజైనర్ వైట్ శారీలో.. నడుము అందాలు కనిపిస్తుంటే.. నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. వయ్యారాలుపోతూ.. మౌనీరాయ్ అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట హీటు పుట్టిస్తోంది. 
 

38
Asianet Image

నాగినీసీరియల్ చూసిన వారికి మౌనీ రాయ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాజూకు అందంతో బీటౌన్ ఆడియన్స్ లో..హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది  నటి మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకుల్లో నాగినీ డైలీ సీరియల్ తో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 

48
Asianet Image

నాగినితో బాగా ఫేమస్అయిన ఈ బ్యూటీ. అందానికి..నటనకు ముగ్దులైన ఆడియన్స్.. ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లోనూ ఆమెను ఆదరించారు. ఇక మౌనీ కూడా తన మార్క్ నటనతో వారిని మెప్పించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా నటించి  మెప్పించింది బ్యూటీ.  ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది.

58
Asianet Image

నాగిని  క్రేజ్... హాట్ హాట్ గా ఉండే మౌనీకి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యింది.  నెమ్మదిగా సినిమా ఆఫర్లనూ అందుకోవడం ప్రారంభించింది. కొన్ని హిందీ సినిమాల్లో మెరిసింది బ్యూటీ.. అటు  సౌత్ సినిమాల్లో కూడా కనిపించింది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన కేజీఎఫ్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 
 

68
Asianet Image

అయితే ఆమె ఎక్స్ పెర్ట్ చేసినన్న ఆఫర్లుమాత్రం ఆమెను చేరలేదు. చివరిగా బాలీవుడ్ లో బ్రహ్మస్త్ర లో చాలాముఖ్యమైన పాత్రలో కనిపించింది మౌనీరాయ్.. ఆతరువాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తోంది బ్యూటీ.
 

78
Asianet Image

మరీముఖ్యంగా మౌనీ రాయ్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు ఆడియన్స్ మంత్రముగ్దులు అవుతున్నారు. అటు అవకావాలు.. ఇటు ఫాలోయింగ్ కూడా పెంచుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నాజూకు సోకులతో నెటిజన్ల మతులుపోగోడుతోంది బ్యూటీ. 

88
Asianet Image

నాడుము అందాలు, నాజూకుసోకులు, ఎద అందాలలతో కిర్రాకు ఫోజులు ఇస్తోంది బ్యూటీ. అంతే కాదు.. కుర్రకారుకు చెమటలు పట్టేలలా ఆమె చేసే అందాల ప్రదర్శనకు.. సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంది. అంతే కాదు... కుర్రకారకు చెమటులు పట్టేలా ఆమె చేసే ఎక్స్ పోజింగ్ అంతా ఇంతా కాదు మరి. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories