- Home
- Entertainment
- Janhvi Kapoor Latest pics : మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ లుక్స్.. క్లీవేజ్ అందాలతో మైమరిపిస్తోంది..
Janhvi Kapoor Latest pics : మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ హాట్ లుక్స్.. క్లీవేజ్ అందాలతో మైమరిపిస్తోంది..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అందానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. వరుసుగా లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ మైమరిపిస్తోందీ బ్యూటీ.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అందాల సుందరి, దివంగత శ్రీదేవి (Sri Devi) ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ వేర్ లో జాన్వీ ఫోజులకు కుర్రాళ్లు చిత్తవుతున్నారు. చూపు తిప్పుకోనివ్వకుండా నెటిజన్ల కళ్లకు అడ్డుపడుతోంది జాన్వీ అందం.
స్టార్ కిడ్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే అటు ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితం. అయినా హీరోయిన్ రాణిస్తూ తన కేరీర్ ను చక్కదిద్దుకునే పనిలో ఈ గ్లామర్ బ్యూటీ చేయని ప్రయత్నమంటూ లేదనే చెప్పాలి. జాన్వీ రూపసౌందర్యమే ఆమెకు మొదటి ప్టస్ పాయింట్. మరోవైపు స్టార్ కిడ్ కావడంతో ఇండస్ట్రీలో తన హవా కొనసాగుతోంది.
స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు జాన్వీకి తగిన అందం ఉంది. కానీ అందం ఒక్కటే స్టార్ రేంజ్ కు తీసుకెళ్లదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు జాన్వీ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తోంది.
అయితే, అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు ఫ్యాషన్ వైపైనా ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే జాన్వీకి ఇన్ స్టాలో 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. కేవలం తన గ్లామర్, అవుట్ ఫిట్ సెన్స్ తోనే ఇంత ఫాలోయింగ్ ను సాధించుకుంది.
తాజాగా, మినీ డ్రెస్ లో హాట్ లుక్స్ తో కూడిన ఫొటోలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుందీ జాన్వీ. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆటాడుకుంటోంది. పిక్స్ షేర్ చేస్తూ ‘ప్లే ఫర్ కీప్స్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తను పోస్ట్ చేసిన పిక్స్ గంటకు లక్ష చొప్పున లైక్ లు వస్తున్నాయి.
ఈ ఫొటోల్లో జాన్వీ రెడ్ కలర్ మినీ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. సోఫాపై పడుకొని థైస్, ఎద అందాలు కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది జాన్వీ. ఈ ఫొటోషూట్ ను ముంబయిలో కొనసాగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ Lakme Fashion Weekలో భాగంగా నిర్వహించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.