Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • చీర కట్టుల్లో బిగ్ బాస్ దివి బెస్ట్ లుక్స్... సన్నజాజి తీగ నడుము చూస్తే నిద్ర కరువే!

చీర కట్టుల్లో బిగ్ బాస్ దివి బెస్ట్ లుక్స్... సన్నజాజి తీగ నడుము చూస్తే నిద్ర కరువే!

పొడుగుకాళ్ల సుందరి దివికి చీర కట్టు గొప్పగా నొప్పుతుంది. సన్నజాజి తీగ వంటి సోయగాలకు చీర మరింత అందం చేకూర్చుతుంది. బిగ్ బాస్ దివి బెస్ట్ శారీ లుక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.   

Sambi Reddy | Published : Jul 18 2023, 02:20 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Bigg Boss Divi

Bigg Boss Divi

 బిగ్ బాస్ వేదికగా ఫేమ్  తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి కొంత మేర ప్రభావం చూపారు. నాగార్జున హోస్ట్ గా 2020లో ప్రసారమైన ఆ సీజన్ లో దివికి ఛాన్స్ దక్కింది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకు దివి పరిచయమయ్యారు. అప్పటి వరకు దివి అనే ఒక హీరోయిన్ ఉన్న విషయం తెలియదు. 


 

28
Bigg Boss Divi

Bigg Boss Divi

దివి షోలో సక్సెస్ కాలేదు. కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. కారణం ఆమె కాంట్రవర్సీకి దూరంగా ఉన్నారు. అలాగే గ్లామర్ షో చేయలేదు. సాధారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లిన అమ్మాయిలు ఎఫైర్స్, స్కిన్ షో వంటి పద్ధతులు ఎంచుకుంటారు. ఆడియన్స్ ని ఆకర్షించాలనిచూస్తారు. దివి అలా చేయలేదు. అలాగే కేవలం కొందరితో మాత్రమే స్నేహంగా ఉండేది. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేశారు. 
 

38
Bigg Boss Divi

Bigg Boss Divi

ఈ కారణాలతో దివి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అయితే కోరుకున్న ఇమేజ్ వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తున్నారు. 


 

48
Bigg Boss Divi

Bigg Boss Divi


కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. 

58
Bigg Boss Divi

Bigg Boss Divi


సన్నజాని తీగలా నాజూకు సోయగాలు దివి సొంతం. ఈ పొగుడు సుందరి గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియా వేదికగా అమ్మడు పరువాలు వడ్డిస్తుంది. 

68
Bigg Boss Divi

Bigg Boss Divi

ఇటీవల విడుదలైన రుద్రంగి మూవీలో దివి కీలక రోల్ చేశారు. జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. జులై 7న విడుదలైన రుద్రంగి ఏమంత ప్రభావం చెప్పలేదు. 

 

78
Asianet Image

డిజిటల్ సిరీస్లలో దివి ఎక్కువగా నటిస్తుంది. త్వరలో ఆమె పుష్ప 2లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దివి రిపోర్టర్ రోల్ చేయడం విశేషం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప 2 విడుదల కానుంది. 

88
Asianet Image


పొడుగుకాళ్ల సుందరి దివికి చీర కట్టు గొప్పగా నొప్పుతుంది. సన్నజాజి తీగ వంటి సోయగాలకు చీర మరింత అందం చేకూర్చుతుంది. బిగ్ బాస్ దివి బెస్ట్ శారీ లుక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories