Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Alekhya Harika: కుర్రాళ్లను కవ్వించడమే పనిగా పెట్టుకున్న హారిక... స్లీవ్ లెస్ డ్రెస్ లో కిక్ ఇచ్చేలా ఎద అందాలు

Alekhya Harika: కుర్రాళ్లను కవ్వించడమే పనిగా పెట్టుకున్న హారిక... స్లీవ్ లెస్ డ్రెస్ లో కిక్ ఇచ్చేలా ఎద అందాలు

హారిక పాప కుర్రకారును కవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ట్రెండీ వేర్లో యద సౌందర్యం అప్పనంగా చూపించేస్తుంది. పరువాలు పిచ్చెక్కిస్తుంటే కామెంట్స్ లో నెటిజెన్స్ రెచ్చిపోతున్నారు.   

Sambi Reddy | Updated : Dec 26 2022, 03:08 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Alekhya Harika

Alekhya Harika


కాగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న హారిక మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. హౌస్ లో తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది.బిగ్ బాస్ సీజన్ 4లో  అభిజీత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే.
 

26
Alekhya Harika

Alekhya Harika

హౌస్ లో హారిక పొట్టిబట్టల్లో నానా రచ్చ చేశారు. టాస్క్ లో భాగంగా ఏకంగా జుట్టు కత్తిరించుకుని సంచలనానికి తెరలేపింది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక ప్రేమాయణం నడిపింది. హారిక, అభిజీత్, నోయల్, లాస్య ఒక బ్యాచ్ గా ఉండేవారు. చివరి ఎపిసోడ్స్ లో అభిజీత్, హారిక రొమాన్స్ కురిపించారు.

36
Alekhya Harika

Alekhya Harika

వారిద్దరి పేర్లపై బయట ఫ్యాన్స్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. ఫైనల్ అనంతరం బయటికి వచ్చాక హారికకు అభిజీత్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చెల్లితో సమానం అంటూ ప్లేటు ఫిరాయించాడు. ఆ దెబ్బకు హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు హారిక, అభిజీత్ పేరెంట్స్ ఇంటర్వ్యూలలో వారి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం విశేషం.
 

46
Alekhya Harika

Alekhya Harika


ఇక హీరోయిన్ కావడమే హారిక తన లక్ష్యమని హౌస్ లో పలుమార్లు చెప్పారు. అదే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య హారిక హీరోయిన్ గా ఒకటి రెండు వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. వెండితెర అవకాశాలు మాత్రం హారిక తలుపు తట్టడం లేదు. ఇక తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు.
 

56
Alekhya Harika

Alekhya Harika

డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో హారికకు ఓటీటీ అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ లో సిరీస్లు చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు.

66
Alekhya Harika

Alekhya Harika

హారిక పాప కుర్రకారును కవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ట్రెండీ వేర్లో యద సౌందర్యం అప్పనంగా చూపించేస్తుంది. పరువాలు పిచ్చెక్కిస్తుంటే కామెంట్స్ లో నెటిజెన్స్ రెచ్చిపోతున్నారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories