ఎద అందాలు దగ్గరగా చూపిస్తూ గుండెలు పిండేసిన విష్ణుప్రియ... బోల్డ్ యాంకర్ హాట్ అటెంప్ట్!
యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా జనాల తన అందాలతో పలకరించింది. ఎద అందాలు ఎరగా వేసి గుండెల్ని పిండేసింది. విష్ణుప్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Vishnupriya
హాట్ హాట్ ఫోటో షూట్ కి విష్ణుప్రియ కేరాఫ్ అడ్రస్. ఒకప్పటి ఈ యూట్యూబర్ యాంకర్ అయ్యాక బోల్డ్నెస్ కి తెరలేపారు. విష్ణుప్రియ హాట్ ఫోటో షూట్స్ తరచుగా ఇంటర్నెట్ షేక్ చేస్తున్నాయి. తాజాగా ఎద అందాలు చూపిస్తూ ఊపిరి ఆపేసింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Vishnupriya
నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న విష్ణుప్రియ యాంకరింగ్ వదిలేసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆమె దయ టైటిల్ తో వెబ్ సిరీస్ చేశారు. జర్నలిస్ట్ గా ఆమె కీలక రోల్ చేశారు.
Vishnupriya
చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలు చేసిన దయ సిరీస్లో విష్ణుప్రియకు కీలక రోల్ దక్కింది. చక్రవర్తితో పాటు ఆమె రోల్ సాగుతుంది. దయ సెకండ్ సీజన్ కూడా ఉంది. అందుకే కొంచెం అసంపూర్తిగా ముగించారు. దయ సీజన్ 2లో విష్ణుప్రియ మరోసారి ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనుంది. దయ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
Vishnupriya
గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు. కాగా విష్ణుప్రియ ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు.
Vishnupriya
ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్లో నగ్న, అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. బ్యాక్ చూపిస్తూ ఉన్న ఆ అర్థనగ్న ఫోటోలు విష్ణుప్రియవే అని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోలు, ఫోటోలపై విష్ణుప్రియ స్వయంగా స్పందించారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దయచేసి అందరూ తన ఫేస్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి, రిపోర్ట్ చేయండని కోరుకున్నారు.
Vishnupriya
ఇటీవల విష్ణుప్రియ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కన్నుమూశారు. దీనికి ఆమె చాలా ఆవేదన చెందారు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నటిగా సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఓ మోస్తరు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. బ్రేక్ ఇచ్చే ఒక సాలిడ్ ప్రాజెక్ట్ కోసం విష్ణుప్రియ ఎదురుచూస్తున్నారు. విష్ణుప్రియ మదర్ స్టార్ హీరోయిన్స్ కి హెయిర్ స్టైలిస్ట్ గా చేశారట. అయినా ఆమె కెరీర్లో ఎదగలేదని విష్ణుప్రియ ఓ సందర్భంలో అన్నారు.