Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ముద్దూ, ముచ్చట లేదని ఆవేదన చెందుతున్న అనసూయ.. హాఫ్‌ శారీలో బొడ్డు దాస్తూ.. ఇంతందం చూడతరమా!

ముద్దూ, ముచ్చట లేదని ఆవేదన చెందుతున్న అనసూయ.. హాఫ్‌ శారీలో బొడ్డు దాస్తూ.. ఇంతందం చూడతరమా!

సెక్సీ అందాల భామ, యాంకర్‌ అనసూయకి చాలా రోజులుగా ముద్దూ ముచ్చట లేవట. రోజా, మనోల ముందే ఈ విషయం కక్కి తన ఆవేదన వ్యక్తం చేసింది. హైపర్‌ ఆదిపై ఫైర్‌ అయ్యింది. ఫ్రస్టేషన్‌ కక్కేసి సుర్రున వెళ్లిపోయింది. అంతేకాదు హాఫ్‌ శారీలో హాట్‌ హాట్‌ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది.   

Aithagoni Raju | Published : Feb 04 2021, 02:26 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` కి యాంకర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ గురువారం లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈసందర్భంగా ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది.

210
ఇందులో హైపర్‌ ఆదిని పట్టుకుని `మీరు ల్యాబ్‌లోనే ఉంటారా? నేనొకదాన్ని ఉన్నాననే విషయం మర్చిపోయారా ` అంటూ ఫైర్‌ అయ్యింది. అంతటితో ఆగలేదు. `ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు` అంటూ   ఫ్రస్టేషన్‌ని వెల్లడించింది.

310
దీనికి హైపర్‌ ఆది స్పందిస్తూ `సరే రా మరి.. `అనడం, `ఈ వర్క్ పూర్తయ్యేంత వరకు మరే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు` అని చెబుతాడు ఆది. దీనికి అనసూయ స్పందిస్తూ, `పట్టించుకోలేనప్పుడు   ప్రేమించుకోవడం ఎందుకో ` అని మండి పడుతుంది. దీనికి `సరే రా మరి` అని మళ్లీ హైపర్‌ ఆది అనడం నవ్వులు పూయించింది.

410
ఇది నేడు(గురువారం) సాయంత్రం ఈటీవీలో ప్రసారమయ్యే `జబర్దస్త్` షో ఎపిసోడ్‌లోని హైపర్‌ ఆది స్కిట్‌లోని డైలాగులు. ఇవి విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.

510
ఈ షో కోసం అనసూయ హాఫ్‌ శారీలో మెరిసింది. ఎల్లో కలర్‌ బ్లౌజ్‌, పింక్‌ కలర్‌ లెహంగా, బ్లూ కలర్‌ చున్నీ ధరించి మెస్మరైజ్‌ చేసింది. బొడ్డు అందాలను కంపేసి హోయలు పోయింది. హాట్‌ హాట్‌ పోజులతో   కూడిన ఫోటోలను దిగి సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి.

610
ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ, `మీ అవగాహన నా వాస్తవికత కాకపోవచ్చు` అని రైటర్‌ అపోరా కాలా రాసిన వ్యాఖ్యాన్ని మెన్షన్‌ చేసింది.

710
అయితే `మాకు కావాల్సింది కనిపించడం లేదంటూ నెటిజన్లు వాపోతున్నారు. దేవతలా ఉన్నావంటూ, నీ అందం రోజు రోజు మరింత పెరుగుతుంది, సోబ్యూటీఫుల్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

810
కానీ ఈ సెక్సీ హాఫ్‌ శారీలో అనసూయ మాత్రం పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెంపరేచర్లు రైజ్‌ చేస్తున్నాయి.

910
ఇటీవల ఆకాశం వైపు చూస్తే, ఆకాశమే హద్దు అని చెప్పింది. `కానీ మనమంతా ఒకే ఆకాశం వైపు చూస్తూ ఉంటాం` అని పేర్కొంది. ఇందులోనే అనేక అర్థాలను చెప్పింది అనసూయ. మనం చూసేది ఆకాశమే అయినా ప్రతి ఒక్కరు ఒక్కో కోణంలో ఆకాశాన్ని చూస్తారని, ఆకాశాన్ని చూస్తే దృష్టిలో చాలా తేడాలుంటాయని చెప్పింది.

1010
ప్రస్తుతం అనసూయ `జబర్దస్త్` షోతోపాటు ఇటీవల `ఖిలాడి` చిత్రంలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మెయిన్‌ లీడ్‌లో `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి   చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే  `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ` వంటి చిత్రాల్లో నటిస్తున్నట్టు టాక్‌.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories