అరాచకం కాదు అంతకు మించి.. ఎద అందాలు దాచుకోకుండా విచిత్రమైన డ్రెస్ అమీ జాక్సన్
అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం.
ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు.
కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది.
ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమీ జాక్సన్ విచిత్రమైన డ్రెస్ లో బ్లాస్టింగ్ అనిపించేలా ఎద పరువాలు ఒలకబోసింది.
ఈసారి ఇంకాస్త ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు. ఆమె ఫోజులు మరీ వల్గర్ గా ఉన్నాయి అని పెదవి విరుస్తున్నారు.
అమీ జాక్సన్ బికినిలో తన థండర్ అందాలతో కైపు పెంచేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఎద సోయగాలు ఏమాత్రం దాచని విచిత్రమైన డ్రెస్ లో అమీ జాక్సన్ రెచ్చిపోయింది.
సోషల్ మీడియాలో తరచుగా ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో ఎలా రెచ్చగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అమీ జాక్సన్ బికినిలో తడి అందాలతో రెచ్చిపోయింది.
ఏది ఏమైనా అమీ జాక్సన్ గ్లామర్ ని మాత్రం ఇండియన్ ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ పై మిస్సవుతున్నారు. ఆమె తిరిగి ఇండియన్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.