MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Amala Paul Hot Pics: జాకెట్‌ లేకుండా అమలాపాల్‌ కొంటె చూపులు.. నన్ను చూడు నా అందం చూడంటూ బన్నీ భామ కవ్వింపులు

Amala Paul Hot Pics: జాకెట్‌ లేకుండా అమలాపాల్‌ కొంటె చూపులు.. నన్ను చూడు నా అందం చూడంటూ బన్నీ భామ కవ్వింపులు

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ తన సోషల్‌ మీడియా అభిమానులను ఎప్పుడూ సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది. ఊహించని విధంగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ వారి ఖుషీ చేస్తుంది. లేటెస్ట్ గా పార్టీ మూడ్‌లో అమలాపాల్‌ తన గ్లామర్‌ పిక్స్ తో ఆకట్టుకుంటుంది. 

Aithagoni Raju | Published : Feb 25 2022, 09:50 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

అమలాపాల్‌ లేటెస్ట్ గా పొట్టి దుస్తుల్లో కనువిందు చేస్తుంది. టాప్‌లో జాకెట్‌ లేకుండా అందాలను ఆరబోస్తుంది. బికినీకి కాస్త ఎక్కువైన టాప్‌లో అందాల విందుకి తెరలేపింది. కొంటె చూపులతో కవ్విస్తూ కుర్రాళ్లకి పరీక్ష పెడుతుంది. నన్ను చూడు నా అందం చూడు అన్నట్టుగా ఉన్న అమలాపాల్‌ పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 

Amala Paul Hot Photos,

28
Asianet Image

అమలాపాల్‌ అందాల ఆరబోతకు తెరలేపిందంటే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు, ఆమె అభిమానుల వల్ల అస్సలు కాదు. ఆ రోజంతే పండగే. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ పిక్స్ వీకెండ్‌ని తీసుకొచ్చిన ఫీలింగ్‌ కలుగుతున్నాయంటున్నారు నెటిజన్లు. అమలాపాల్‌ అందాల విందుని ఆరగిస్తూ పండగ చేసుకుంటున్నారు. 

Amala Paul Hot Photos,

38
Asianet Image

అయితే ఈ సందర్భంగా అమలాపాల్‌ ఎలాంటి కొటేషన్‌ లేకుండా సింపుల్‌గా ఫోటోలను షేర్‌ చేసింది. జస్ట్ పాజ్‌ అంటూ చెప్పడానికి ఏం లేదని తెలిపింది అమలాపాల్‌. మొత్తానికి అమలాపాల్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెగలు రేపుతుంది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. 
Amala Paul Hot Photos,

48
Asianet Image

అమలాపాల్‌ వరుస గ్లామర్‌ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి ఎర వేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఓ వైపు సినిమాలతో నటనతో మెస్మరైజ్‌ చేస్తూ, మరోవైపు అందాల ఫోటోలతో కనువిందు చేస్తుంది. 

58
Asianet Image

తెలుగులో బన్నీతో కలిసి నటించిన `ఇద్దరమ్మాయిలతో` చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్‌. నిజానికి అమలాపాల్‌ `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా, ఆమె పాపులారిటీని తీసుకొచ్చింది మాత్రం `నాయక్‌`, `ఇద్దరమ్మాయిలతో` అని చెప్పాలి. 
 

68
Asianet Image

నానితో కలిసి నటించిన `జెండా పైకపిరాజు` చిత్రం తర్వాత తెలుగులో నటించలేదు అమలాపాల్‌. అయితే ఆమె నటించిన చిత్రాలు `నాయక్‌` తప్ప మరేది సక్సెస్‌ కాలేదు. దీంతో ఈ అమ్మడి వైపు తెలుగు మేకర్స్ దృష్టిపెట్టలేదు, అమలాపాల్‌ కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో చాలా గ్యాప్‌ వచ్చేసింది.ఇటీవల ఈమె `పిట్ట కథలు` అనే ఓటీటీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. 

78
Asianet Image

అయితే గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గనిఈ బ్యూటీ నటనకు ప్రయారిటీ ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటుంది. బలమైన పాత్రలుండేలా చూసుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు `ఆడుజీవితం`, `అదో అందా పార్వై పోలా`, `కడవర్‌`, `టీచర్‌`, `ది విక్టిమ్‌` చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది అమలాపాల్‌. 

88
Asianet Image

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ తన సోషల్‌ మీడియా అభిమానులను ఎప్పుడూ సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది. ఊహించని విధంగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ వారి ఖుషీ చేస్తుంది. లేటెస్ట్ గా పార్టీ మూడ్‌లో అమలాపాల్‌ తన గ్లామర్‌ పిక్స్ తో ఆకట్టుకుంటుంది. 
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories