బిగువైన స్లీవ్ లెస్ టాప్‌లో ఎద ఎత్తులు ప్రదర్శించిన `స్పై` బ్యూటీ.. కళ్లల్లో విరహంతో కాకరేపే లుక్..
`స్పై` హీరోయిన్ ఐశ్వర్య మీనన్.. సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన టాలెంట్‌ని చూపిస్తుంది. సినిమాల్లో అద్బుతమైన యాక్టింగ్‌తో మెప్పించే ఈ భామ సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా వ్యవహరిస్తుంది.
photo credit - Aiswarya Menon instagram
ఐశ్వర్య మీనన్(Aiswarya Menon).. ఇటీవల `స్పై` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. సినిమాలో ఆమె నటన మెప్పించింది. నిఖిల్ తర్వాత ఆమె పాత్రనే బాగా హైలైట్ అయ్యింది. ఇందులో తనలోని రెండు యాంగిల్స్ ఆవిష్కరించింది ఐశ్వర్య మీనన్. ఓ వైపు గ్లామర్‌కి గేట్లు ఎత్తేసి కనిపించింది, మరోవైపు యాక్షన్‌తో అదరగొట్టింది.
photo credit - Aiswarya Menon instagram
పాత్ర డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తానని చాటి చెప్పింది ఐశ్వర్య మీనన్. ఆ తర్వాత సోషల్ మీడియాలో అదే జోరు చూపిస్తుంది. తన అందాలను డిఫరెంట్ యాంగిల్స్ లో ఆవిష్కరిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. తన్నుకొస్తున్న పరువాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.
photo credit - Aiswarya Menon instagram
అందులో భాగంగా ఈ సెక్సీ బ్యూటీ తాజాగా.. విండో వద్ద కూర్చొని కిల్లర్ పోజులిచ్చింది. స్లీవ్‌లెస్ టైట్ టాప్‌లో రెచ్చిపోయింది. బిగువైన టాప్‌లో ఎద అందాలు తన్నుకొస్తుండగా, విరహపు చూపులతో టెంప్ట్ చేస్తుందీ ఐశ్వర్య మీనన్. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.
photo credit - Aiswarya Menon instagram
అసలే ఐశ్వర్య మీనన్ హాట్‌నెస్‌కి కేరాఫ్. అలాంటిది ఆమె ఇలాంటి క్రేజీ లుక్‌లో పోజులిస్తే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీని ఇలా చూస్తే నెటిజన్లు కైపెక్కిపోతున్నారు. హాట్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆమె అందాలను పొగుడుతూ వైరల్ చేస్తున్నారు.
photo credit - Aiswarya Menon instagram
ఇంటర్నెట్‌లో తన హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతుంది ఐశ్వర్య మీనన్. నెటిజన్లని, కుర్రాళ్లని టార్గెట్‌గా చేస్తూ రెచ్చిపోతుందీ బ్యూటీ. అదే సమయంలో పరోక్షంగా ఆమె మేకర్స్ కి ఎర వేస్తుంది. ఛాన్స్ ల కోసం మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది. మరి ఈ బ్యూటీని పలకరించేది ఎవరనేది ఆసక్తికరం.
photo credit - Aiswarya Menon instagram
దాదాపు పదేళ్లుగా హీరోయిన్‌గా రాణిస్తుంది ఐశ్వర్య మీనన్. ప్రధానంగా ఆమె తమిళంలో సినిమాలు చేస్తుంది. కానీ ఒకటి అర చిత్రాలతో కెరీర్‌ని నెట్టుకొస్తుంది. పెద్ద హీరోల ఆఫర్లు రావడంతో ఇంకా సెకండ్ రేంజ్ హీరోయిన్‌గానే పరిమితమయ్యింది. ఆమెలో ఉన్న కొన్ని డ్రా బ్యాక్స్ ఐశర్య నటిగా రాణించలేకపోవడానికి కారణం అంటున్నారు.
photo credit - Aiswarya Menon instagram
సినిమా అనేది గ్లామర్ ఇండస్ట్రీ. ఇక్కడ హీరోయిన్లకి అందమే పెట్టుబడి. యాక్టింగ్ ఎలా చేస్తుందనేది సెకండరీ, కానీ చూడ్డానికి హైట్, వెయిట్, పర్సనాలిటీ సినిమా లెక్కల్లో ఉందనేది ప్రయారిటీ ఇస్తారు. ఈ కారణాలతో చాలా మంది కథానాయికలు రాణించలేకపోతుంటారు. దీనికితోడు ఇంకా చాలా కారణాలు ఇందులో ప్రభావితం చేస్తుంటాయి. ఈ లెక్కల్లో ఐశ్వర్య మీనన్ వెనకబడి పోతుందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి.
photo credit - Aiswarya Menon instagram
కానీ ఏమైనా.. ఐశ్వర్య అందగత్తే మాత్రమే కాదు, మంచి నటి కూడా. ఇటీవల `స్పై` చిత్రంలోనే నిరూపించింది. మరి ఈ బ్యూటీని తెలుగు మేకర్స్ ఎంకరేజ్ చేస్తారా? లేదా అనేది చూడాలి.