నాభి కనిపించేలా ట్రాన్సఫరెంట్ శారీలో `స్పై` బ్యూటీ సండే ట్రీట్.. కొంగు దాయలేని అందాలతో పరువాల జాతర
`స్పై` బ్యూటీ ఐశ్వర్య మీనన్.. తెలుగులో స్పైగా అలరించింది. యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టడమే కాదు, అందంతో మైండ్ బ్లాక్ చేసింది. ఒకేసారి తనలోని రెండు యాంగిల్స్ ఆవిష్కరించి తెలుగు ఆడియెన్స్ అలరించింది.
ఐశ్వర్య మీనన్.. ఇటీవల `స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ చాలా రోజుల క్రితమే తెలుగు సినిమా చేసినా, ఆ టైమ్‌లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆమెకి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఆడకపోయినా ఈ బ్యూటీ మాత్రం పాపులర్ అయ్యింది.
ఐశ్వర్య మీనన్‌ని ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఫాలో అవుతున్నారు. ఆమెకి ఫాలోవర్‌గా మారిపోయారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని రియాక్ట్ అవుతూ ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అందుకు కారణం ఐశ్వర్య మీనన్ ఇచ్చే గ్లామర్ ట్రీట్.
అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపిస్తుంది ఐశ్వర్య మీనన్. తాను అదిరిపోయే హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లని ఎంగేజ్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆటం బాంబ్‌లా పేలుతూ అందాల విస్పోటనం చూపిస్తుంది. తాజాగా ఆమె శారీలో మెరిసింది. అయితే అది పేరుకే శారీ తన అందాలన్నీ కనిపించేలా ఉండటం విశేషం.
ట్రాన్సఫరెంట్ శారీలో నాభి అందాలు చూపిస్తుంది. కొంగు దాయలేని చీరలో పరువాల జాతరని ఆవిష్కరించింది ఐశ్వర్య మీనన్. సైడ్ యాంగిల్‌లో పరువాల ఎత్తులను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి నెటిజన్లని ఆకట్టుకుంటూ అలరిస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్య మీనన్.. 2012లో బైలింగ్వల్ మూవీ `లవ్ ఫెయిల్యూర్`లో నటించింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ని లాక్కొచ్చింది. ఆమె ఓ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది.
ఈ బ్యూటీ నటిగా నటనతో, అందంతో మెప్పించినా, బ్రేక్ ఇచ్చే చిత్రాలు పడలేదు. పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు రాలేదు. దీంతో సెకండ్ రేంజ్ హీరోలకే పరిమితమైంది. ఆ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన `స్పై`లోనూ నిఖిల్‌తో కలిసి నటించింది. ఇందులో స్పై ఏజెంట్‌గా, హీరోకి లవర్‌గా మెప్పించింది. యాక్షన్‌తో అదరగొట్టింది. దీంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. దాన్ని తన గ్లామర్ ట్రీట్‌తో కొనసాగిస్తుంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపిస్తూ అదరగొడుతుంది. కుర్రాళ్లని తన ఫ్యాన్స్ గా మార్చుకుంటుందీ బ్యూటీ.