రాయల్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఐశ్వర్యా రాజేష్.. భారీ పరువాలు, ఒంటినిండా నగలతో అందాల రాజహంసలా పోజులు
డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ అంటే హాట్‌నెస్‌కి కేరాఫ్. ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు ఎంతో హాట్‌గా ఉంటాయి. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే ఫోటో షూట్లు, యాడ్స్ తోనూ అలరిస్తుందీ బ్యూటీ.
ఐశ్వర్యా రాజేష్.. హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ అని అలరిస్తుంది. నటిగా సినిమాని తన భుజాలపై మోస్తూ మెప్పిస్తుంది. ఈ విషయంలో ఐశ్వర్యా రాజేష్ స్టార్ హీరోలకు కూడా పోటీ ఇస్తుందని చెప్పొచ్చు.
ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఐశ్వర్య రాజేష్ మహిళా ప్రధాన చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుంది. అయా చిత్రాలతోనే అలరిస్తుంది. నటిగా తనలోని సత్తాని చూపిస్తుంది. అవసరమైతే డీ గ్లామర్ రోల్స్ అయినా చేస్తుంది. కానీ గ్లామర్ విషయంలో మాత్రం హద్దుల్లోనే ఉంటుంది. తాను లిమిట్స్ దాటదు.
కాకపోతే సోషల్ మీడియాలో ఆ ప్లెక్సిబిలిటీ ఇచ్చింది. అంతో కొంతో సామాజిక మాధ్యమాల్లో అందాల విందు చేస్తుంది. నెటిజన్లని అలరిస్తుంది. తన డస్కీ అందాలతో కుర్రాళ్లకి కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఈ బ్యూటీకి నెట్టింట మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
తాజాగా ఐశ్వర్య రాజేష్ అదిరిపోయే హాట్ ఫోటోలను పంచుకుంది. ఆమె గ్రీన్ డ్రెస్‌లో హోయలు పోయింది. భారీ డిజైనింగ్ వేర్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ఆమె దగదగ మెరిసే నగలను ధరించడంతో ఐశ్వర్య రాజేష్ అందాల రాజహంసలా మారిపోయింది.
అయితే ఇందులో భారీ పరువాలను దాస్తూ ఆమె మెడలో హారం ధరించింది. కానీ హారం ఆమె క్లీవేజ్ అందాలను దాయలేకపోవడం విశేషం. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ హాట్ ఫోటోలు వైరల్ అవుతూ నెట్టింట మంటలు పెడుతున్నాయి. కుర్రాళ్ల చూపులు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.
తెలుగు ఫ్యామిలీకి చెందిన ఐశ్వర్యా రాజేష్ కోలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. అక్కడే హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అనేక ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో 2019లో `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంలో నటించింది. లేడీ క్రికెటర్‌గా మెప్పించింది.
ఆ తర్వాత `మిస్ మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాలు చేసింది. ఈ నాలుగు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో టాలీవుడ్ ఈ బ్యూటీకి కలిసి రాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్‌కి దూరమైంది. ఆ మధ్య తన తమిళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన సమయంలో టాలీవుడ్‌లోమెరిసింది. అయితే తెలుగులో తనకు పెద్ద హీరోలతో ఆఫర్లు రావడం లేదని, సరైనా కథలు రావడం లేదని తెలిపింది. అందుకే చేయడం లేదని వెల్లడించింది. కానీ తమిళంలో మాత్రం అన్ని రకాల సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది.