MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదం: నిజమెంత? ఏం జరిగింది?

ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదం: నిజమెంత? ఏం జరిగింది?

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త వైరల్ అయింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఐశ్వర్య కారులో లేరని సమాచారం.

1 Min read
Author : Surya Prakash
Published : Mar 27 2025, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Aishwarya Rai's car hit by a bus in Mumbai?  in telugu

Aishwarya Rai's car hit by a bus in Mumbai? in telugu


రీసెంట్ గా  సోనూసూద్ సతీమణి సోనాలి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాగపూర్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టగా, అదృష్టవ‌శాత్తు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ఇక ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంద‌న్న వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.  ఐష్ కారును ఓ బస్సు ఢీ కొట్టినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.

అసలు ఏం జరిగింది అనేది అభిమానుల్లో ఆందోళనతో పాటు, చర్చనీయాశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Aishwarya Rai's car hit by a bus in Mumbai?  in telugu

Aishwarya Rai's car hit by a bus in Mumbai? in telugu


ఐశ్వర్యా రాయ్‌ (Aishwarya Rai Bachchan) కారు స్వల్ప ప్రమాదానికి గురైందనేది నిజం. అయితే కారు మాత్రమే యాక్సిడెంట్ కు గురైంది. వెనుక నుంచి వచ్చిన ఓ బస్సు కారును ఢీకొట్టినట్టు వార్తలొచ్చాయి.

ఆ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన పలువురు అభిమానులు ఐశ్వర్యకు ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆ సమయంలో ఐశ్వర్యా రాయ్‌ కారులో లేరని సమాచారం. పెద్ద ప్రమాదమేమీ చోటుచేసుకోలేదని ఐశ్వర్యా రాయ్‌ టీమ్‌ స్థానిక మీడియాకు వెల్లడించినట్టు తెలిసింది.
 

33
Aishwarya Rai's car hit by a bus in Mumbai?  in telugu

Aishwarya Rai's car hit by a bus in Mumbai? in telugu


బస్సు కారును ఢీకొట్టిన తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిందట. ఇక ప్రమాదం త‌ర్వాత కారుని అక్కడే వ‌దిలేసి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

ఐశ్వర్య రాయ్ కి చెందిన అన్ని కార్లకు 5050 అనే నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందట. అది ఆమె లక్కీ నెంబర్. అందుకే, ఆమె కారుని సులువుగా గుర్తుపట్టారు ఆమె అభిమానులు.

మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాల తర్వాత ఐశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాల్లో నటించలేదు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్
ఐబొమ్మ
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image2
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Recommended image3
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved