Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • స్వీడెన్ సెక్స్ ఆటలకి దక్కని పర్మిషన్స్... సెక్స్ ఛాంపియన్‌షిప్ వైరల్ వార్తలో నిజం ఇంతేనా...

స్వీడెన్ సెక్స్ ఆటలకి దక్కని పర్మిషన్స్... సెక్స్ ఛాంపియన్‌షిప్ వైరల్ వార్తలో నిజం ఇంతేనా...

మనిషికి, గొడ్డుకీ ఉన్న తేడా ఏదైనా ఉందంటే అది సెక్స్ మాత్రమే... జంతువులు కేవలం సంతానం కోసమే శృంగారంలో పాల్గొంటే, మనిషికి సెక్స్ ఓ అవసరం. సెక్స్ అనే పదాన్ని కొందరు బూతులా చేసినా శృంగారమే లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందనేది ఎవ్వరూ కాదనలేని నిజం...  

Chinthakindhi Ramu | Updated : Jun 05 2023, 04:01 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగే శృంగారాన్ని ఓ క్రీడగా మార్చేసింది స్వీడెన్. భారత్‌తో పాటు చాలా దేశాల్లో బహిరంగంగా సెక్స్ గురించి మాట్లాడడానికే చాలా మంది ఇబ్బందిపడతారు. అయితే స్వీడెన్‌ త్వరలో సెక్స్ ఛాంపియన్‌షిప్ కూడా నిర్వహించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
 

26
Asianet Image

జూన్ 8 నుంచి స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం కాబోతుందని, ఈ కామ క్రీడా టోర్నీ కొన్ని వారాల పాటు సాగుతుందని వార్తలు వచ్చాయి.. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అప్లికేషన్ ఎలా నింపాలో చెప్పాడ్రా అని ఇన్‌స్టాలో మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి.

36
Asianet Image

కౌగిలి, ముద్దు, ఫోర్ ప్లే నుంచి కామసూత్రలోని శృంగార భంగిమలు, రతి క్రీడ దాకా వివిధ విభాగాల్లో రౌండ్ల వారీగా పోటీలు నిర్వహించబోతున్నారని, ఈ పోటీల్లో పాల్గొనే ప్రతీ జంట 45 నిమిషాల నుంచి గంట వరకూ సెక్స్‌లోని అసలు కార్యంలో పాల్గొనాల్సి ఉంటుందని న్యూస్ వైరల్ కావడంతో రసిక హృదయులు ఈ పోటీలను చూసేందుకు తెగ ఎదురుచూశారు.

46
Image: Getty

Image: Getty

అయితే ఈ వార్త ఉట్టి పుకారేనని తేలింది. అలాగని పూర్తిగా అబద్ధం కూడా కాదు. స్వీడెన్ సెక్స్ ఫెడరేషన్, యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ నిర్వహించాలని కొన్ని నెలల క్రితమే ప్రయత్నాలు చేసింది.. అయితే ప్రభుత్వం నుంచి దీనికి పర్మిషన్ రాలేదు..

56
Asianet Image

సెక్స్ పోటీలు నిర్వహించేందుకు  స్వీడెన్ సెక్స్ ఫెడరేషన్ పెట్టుకున్న అప్లికేషన్, ఏప్రిల్ నెలలో తిరస్కరించబడింది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహణ ఆలోచనను కూడా విరమించుకుంది  స్వీడెన్ సెక్స్ ఫెడరేషన్.. 

66
Asianet Image

యూరోపియన్ దేశాల్లో శృంగారం గురించి అవగాహన కలిగించి, వారిలో ఉన్న భయాలను పొగొట్టేందుకే ఈ కామ క్రీడా ఛాంపియన్‌షిప్‌ని నిర్వహించాలనుకున్న యూరోపియన్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు.. పర్మిషన్లు రాకపోవడంతో ఇప్పుడు దాని కోసం కొత్త మార్గాలను వెతికే పనిలో పడ్డారు.

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories