MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • వృశ్చిక రాశి గురించి చీకటి రహస్యాలు ఇవే..!

వృశ్చిక రాశి గురించి చీకటి రహస్యాలు ఇవే..!

ఈ రాశివారు తమను ఇష్టపడేవారి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వంద శాతం ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ.. వారు కూడా ప్రతి విషయంలో తమకు విధేయంగా ఉండాలని కోరుకుంటారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 29 2023, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రతి ఒక్కరికీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికీ భిన్న కోణాలు ఉంటాయి. అందరికీ అవి కనిపించవు. ప్రతి ఒక్కరూ తమ సానుకూలంగా ఉన్న వైపు అందరికీ చూపించాలని అనుకుంటారు.  చీకటి కోణాన్నిఇతరులకు పరిచయం చేయడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. కానీ ఎవరూ లేని సమయంలోనూ మనం ఎలా ఉంటాము అనేది అసలైన మనం. మరి వృశ్చిక రాశిలోని డార్క్ సైడ్ ఏంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిజానికి వృశ్చిక రాశివారు ఎవరినైనా ఆకర్షించగల టాలెంట్ ఉంటారు. అయితే.. వీరిలో చాలా రహస్యాలు ఉంటాయి. ఈ రాశివారిలో ప్రతికూల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని బయటపడకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఈ రాశివారు అందరి నుంచి విధేయత కోరుకుంటారు. తమను అందరూ గౌరవించాలని అనుకుంటారు.

35

ఈ రాశివారు తమను ఇష్టపడేవారి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వంద శాతం ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ.. వారు కూడా ప్రతి విషయంలో తమకు విధేయంగా ఉండాలని కోరుకుంటారు. దీని కారణంగానే వీరితో ఉండేవారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.

45

ప్రతీకారం..

కొన్నిసార్లు వారి అబ్సెసివ్ ప్రవర్తన కోపం లేదా ప్రతీకారంగా మారుతుంది. మీరు వృశ్చిక రాశికి కోపం తెప్పించినా లేదా బాధపెట్టినా, శిక్ష నుండి తప్పించుకోలేరు. వృశ్చిక రాశి వారు తిరిగి కొట్టే వరకు విశ్రమించరు. వారు సరైన అవకాశం కోసం వేచి ఉంటారు. వీరు ప్రతీకారం తీర్చుకోవడంలో ముందుంటారు. ఇతరులు తమకు అన్యాయం చేసినా, బాధ పెట్టినా ప్రతీకారం తీర్చుకునే వరకు నిద్రపోరు.
 

55
Scorpio to Libra- 4 Zodiac signs who are likely to have love marriages

Scorpio to Libra- 4 Zodiac signs who are likely to have love marriages

ఈ రాశివారు లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ.. దానిని చేరేంతవరకు ఓపిక ఉండదు. వీరికి అసమర్థత చాలా ఎక్కువ. అసూయ కూడా ఎక్కువే. విజయ సాధించలేరు. ఓడపోవడాన్ని తట్టుకోలేరు. విజయం సాధించలేకపోతే వీరు గందరగోళానికి గురౌతారు. దీంతో అసూయకు గురౌతారు. వారిపై శత్రుత్వం పెంచుకుంటారు. ఈ క్రమంలో చాలా నష్టపోతారు. దానిని వారు తెలుసుకోలేరు.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved