Sanju Samson మాస్ ఇన్నింగ్స్ | IND vs WI T20 World Cup 2026 | Asianet News Telugu

Sanju Samson మాస్ ఇన్నింగ్స్ | IND vs WI T20 World Cup 2026 | Asianet News Telugu

Published : Mar 02, 2026, 12:24 AM IST

IND vs WI T20 World Cup 2026 Super 8 మ్యాచ్‌లో Team India అద్భుత విజయాన్ని నమోదు చేసింది. Eden Gardens, Kolkata వేదికగా జరిగిన ఈ do or die మ్యాచ్‌లో Sanju Samson 97* మాస్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను Semi Final కు చేర్చాడు. 196 పరుగుల భారీ target‌ను ఛేజ్ చేస్తూ Sanju Samson కేవలం 50 balls లో 12 fours, 4 sixes తో unbeaten 97 runs సాధించాడు. ఈ క్రమంలో T20 World Cup run chase లో Virat Kohli పేరిట ఉన్న 82 runs record ను బ్రేక్ చేశాడు. ఈ grand victory తో India officially Semi Final కు చేరుకుంది.

21:58కేరళలో సంజూ శాంసన్ ప్రెస్ మీట్: Sanju Samson Pressmeet After T20 World Cup Win | Asianet Telugu
03:50Kavya Maran Net Worth: పాక్ క్రికెటర్‌ కొనుగోలు..వివాదంలో Kavya Maran | Career | Asianet News Telugu
03:42Gautam Gambhir Built a Champion Team: స్టార్లు లేని ఛాంపియన్ టీమ్ అసలు సిసలు నిర్మాత| Asianet Telugu
12:20Ishan Kishan Plays Cricket With Kids: సొంతూరుకి చేరుకున్నఇషాన్ కి షన్ కి ఘన స్వాగతం | Asianet Telugu
13:44Suryakumar Yadav: సొంతూరుకి చేరుకున్న టీమిండియా కెప్టెన్ కి ఘన స్వాగతం| Asianet News Telugu
03:35Sanju Samson Father Samson Vishwanath Emotional Comments | India Win T20 | Asianet News Telugu
03:32Sanju Samson Emotional: క్రికెట్ పరిచయం చేసింది వాళ్లే | T20 World Cup 2026 Win| Asianet News Telugu
10:41India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction | Bumrah, Axar Patel | Asianet News Telugu
04:26T20 World Champion India | Coach Reacts to Suryakumar Yadav’s Performance | Asianet News Telugu
07:08India Win T20 world cup: ప్రపంచ కప్ కొట్టిన భారత్..Axar Patel Father Emotional | Asianet News Telugu