ధురంధర్ సినిమానే కాదు.. ఆదిత్య ధర్‌పై Ram Gopal Varma కామెంట్స్ | Dhurandhar The Revenge | Asianet

ధురంధర్ సినిమానే కాదు.. ఆదిత్య ధర్‌పై Ram Gopal Varma కామెంట్స్ | Dhurandhar The Revenge | Asianet

Published : Mar 24, 2026, 12:00 PM IST

Dhurandhar: The Revenge చిత్రంపై ప్రముఖ దర్శకుడు Ram Gopal Varma ప్రశంసలు కురిపించారు. "Dhurandhar ను కేవలం సినిమా అనడం సరైంది కాదు. ఇది ఒక పెద్ద అనుభవం" అని ఆయన వ్యాఖ్యానించారు. దర్శకుడు Aditya Dhar పనితీరును ప్రశంసిస్తూ, “నేను ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి” అని అన్నారు.