Brahmanandam Fun Speech: గ్లాసులు కడిగే టైంలో ఉపన్యాసాలు చెప్తే వింటారా? | Asianet News Telugu

Brahmanandam Fun Speech: గ్లాసులు కడిగే టైంలో ఉపన్యాసాలు చెప్తే వింటారా? | Asianet News Telugu

Published : Mar 04, 2026, 01:23 PM IST

Sampradayini Suppini Suddapoosani ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఫన్ స్పీచ్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. “గ్లాసులు కడిగే టైంలో ఉపన్యాసాలు చెప్తే వింటారా?” అంటూ తన స్టైల్‌లో వేసిన పంచ్‌కు హాల్ మొత్తం నవ్వులతో మార్మోగింది.