VIDEO:ఆయన ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరం: విజయసాయి

Dec 15, 2019, 1:18 PM IST

రాజసభ  సభ్యడు కీలక నేత వైకాపా విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఈ రాష్ట్రం లో పుట్టడం  దురదృష్టకరం అన్నారు.