Jan 5, 2020, 1:30 PM IST
విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రవైటు పరం చెయ్యాలని నిర్ణయాన్ని నిరసిస్తూ.....స్టీల్ ప్లాంట్ స్ధలాన్ని పోహాంగ్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ (దక్షిణ కొరియా పోస్కో)కు కేటాయింపుకు నిరసనగా గాజవాక బంద్‌కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘలు. ఆదివారం జనసేన నాయకులు బంద్ పొస్టర్ ను ఆవిష్కరించారు . ఉక్కు పరిశ్రమలోని అఖిల పక్ష కార్మికులు బంద్ కు మద్దతుపలికింది జనసేన పలికింది.