Oct 26, 2020, 10:53 AM IST
విశాఖ మధురవాడ మారికవలస రాజీవ్ గృహాకల్ప కాలనీ లో హత్య జరిగింది .కొడుకు వేధింపులు తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకోని హత్య చేసిన తల్లి.మృతుడు అనిల్ పై గతంలోనూ పలు ఫిర్యాదులు ఉన్నాయి .పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .