టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా అందరినీ షాక్ కు గురిచేసింది. ఆమె తండ్రి అనారోగ్యంతో పెళ్లికి బ్రేక్ పడగా... సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. స్మృతి పెళ్లి పెటాకులేనా? అనే చర్చ సాగుతోంది.