Triple Super Over Thriller: Nepal vs Netherlands Creates Rare T20 History | Asianet Telugu

Published : Feb 13, 2026, 04:09 AM IST

సౌతాఫ్రికా – అఫ్గానిస్తాన్ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ చూసి థ్రిల్ ఫీలయ్యారా? కానీ అంతర్జాతీయ టీ20 చరిత్రలో అంతకంటే థ్రిల్ ఇచ్చే మరో మ్యాచ్ కూడా ఉంది. అదే ట్రిపుల్ సూపర్ ఓవర్!. 2025 జూన్‌లో జరిగిన నేపాల్ నెదర్లాండ్స్ మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్ల వరకూ మ్యాచ్ టై అవుతూనే వచ్చింది. చివరకు మూడు సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ గెలిచింది.