Rising Gold Theft & Chain Snatching: దొంగల కన్ను మీపైనే! బంగారం భద్రమేనా?| Asianet News Telugu

Published : Feb 04, 2026, 08:01 AM IST

బంగారం రేట్ పెరుగుతోంది. వెంటనే కొనేయాలి. లేదంటే మళ్లీ కొనలేం. ఇలా చాలా మంది అనుకుంటున్నారు. బంగారం కొంటున్నారు సరే...మరి దాని భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఇంట్లో బీరువాలో దాచి పెట్టుకున్నాం, జాగ్రత్తగానే ఉందనుకోకండి. బంగారం రేట్ పెరగడంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.