Meenakshi Visit Tirumala: హడావుడి లేకుండా హాయిగా ఏడుకొండలు ఎక్కిన మీనాక్షి  | Asianet News Telugu

Meenakshi Visit Tirumala: హడావుడి లేకుండా హాయిగా ఏడుకొండలు ఎక్కిన మీనాక్షి | Asianet News Telugu

Published : Feb 06, 2026, 02:45 PM IST

ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. అలిపిరి నుంచి కాలినడకన తన భక్తి యాత్రను ప్రారంభించిన ఆమె, నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న అనంతరం, స్వామివారి దర్శనానికి ముందుకు సాగారు. నటి మీనాక్షి చౌదరి భక్తి విశ్వాసాలతో తిరుమల యాత్రను పూర్తి చేశారు.

05:50Karthika Deepam2: ఏ ఆడది చేయని పని చేసిన జ్యోత్స్న... Warning ఇచ్చిన పారు | Asianet News Telugu
17:14Dacoit movie interview: అడివి శేషుతో నేచురల్ స్టార్ నాని హిల్లేరియస్ ఇంటర్వ్యూ | Asianet News Telugu
03:57Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ, పెళ్లి.. నరకం చూసిన ఆశా భోస్లే జీవిత కథ | Songs | Asianet News Telugu
03:39Asha Bhosle Life Story: పిడుగులాంటి విషాదాలు.. చివరి కోరిక నెరవేరిందా? | Asianet News Telugu
04:49Karthika Deepam2: జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప... ఈరోజు ట్విస్ట్ అదిరిపోయింది | Asianet News Telugu
19:07Biker: గోటీల ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పియ్యరా | Rajasekhar Bithiri Sathi Interview | Asianet News Telugu
04:43Karthika Deepam2:జ్యోత్స్న ప్లాన్‍ని తిప్పి కొట్టిన దీప...ఇదికదా ఎపిసోడ్ అంటే..| Asianet News Telugu
03:36Karthika Deepam2: కార్తీక్‍కి బిగ్ షాక్- తాళి చేతిలో పెట్టి కట్టమన్న జ్యో| Asianet News Telugu
33:15Dacoit Interview | అదివి శేష్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ సరదా ముచ్చట్లు | Asianet News Telugu
03:05Nayanthara and Husband Vignesh Shivan Visit Tirumala Temple | Fans Selfies | Asianet News Telugu