Dec 9, 2019, 5:16 PM IST
ప్లాస్టిక్ లేని రోజులను ఊహించగలరా? 70లు, 80ల్లో పుట్టినవారికి గుర్తుండి ఉంటుంది. కానీ ఆ తరువాతి జనరేషన్ కి ప్లాస్టిక్ లేని ప్రపంచం గురించి తెలియదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక జీరో వేస్ట్ ఈకో ఫ్రెండ్లీ అనే పదం వాడుకలోకి వచ్చింది. అలస్యంగానైనా కళ్లు తెరిచాం. అందులో ఒకటే జీరో వేస్ట్ ఈకో స్టోర్స్. ఈ మధ్యే కార్ఖానాలో ఏర్పడ్డ ఈ షాపులో అన్నీ నేచర్ ఫ్రెండ్లీవే.