వైన్ షాపుల ముందు క్యూ కట్టిన హైదరాబాద్ అమ్మాయిలు.. (చూడండి)

May 6, 2020, 3:42 PM IST

హైదరాబాద్ లోని కొండాపూర్ లో వైన్ షాపుల ముందు అమ్మాయిలు బారులు తీరారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా కాటన్ల కొద్దీ మందు బాటిళ్లు కొనుక్కుపోతున్నారు. తెలంగాణలో బుధవారం నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.