తెలంగాణ హైకోర్టు లో మహిళ ఆత్మహత్య యత్నం (వీడియో)

Oct 6, 2020, 5:46 PM IST

చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోపోయిన  కవిత.గోదావరి ఖని చెందిన కవిత హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసింది . ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని ఫిర్యాదు చేసింది .