ఈ బస్సుల్లో ప్రయాణం అమ్మ ఒడి అనుభూతేనట... టీఎస్ ఆర్టిసి ఏసి స్లీపర్స్ ప్రారంభం

హైదరాబాద్ : ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లచల్లగా, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఏసి స్లీపర్ బస్సులను ప్రారంభించింది.

హైదరాబాద్ : ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లచల్లగా, సౌకర్యవంతంగా ప్రయాణాన్ని కల్పించేందుకు తెలంగాణ ఆర్టిసి ఏసి స్లీపర్ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ నుండి విజయవాడకు నడిచే ఈ ఏసి బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎల్బి నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఆర్టిసి ఎండి సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. 

మొదటి విడతగా విజయవాడతో పాటు విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్లీ కి ఈ ఏసి స్లీపర్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు టీఎస్ ఆర్టిసి తెలిపింది.  ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. 'లహరి-అమ్మఒడి అనుభూతి' పేరిట ఈ బస్ సర్వీసులు నడవనున్నాయి. 

Google News Follow Us
04:55కేంద్రమే అన్ని ఇస్తుంటే.. ధాన్యం కొనడానికి ఇబ్బందేంటి?: బండి సంజయ్ | Revanth Reddy | Asianet Telugu06:41సామాన్య కార్యకర్త కొడుకు పెళ్లికి హాజరైన కేసీఆర్ దంపతులు | Asianet News Telugu పవన్ కళ్యాణ్‌పై మాట్లాడే అర్హత నీకుందా? కల్వకుంట్ల కవితకి MP అర్వింద్ కౌంటర్ | Asianet News Telugu మీరేంట్రా ఆ ముగ్గురు పాపల వెంట పడ్డారు?: BJP Madhavi latha on Alekhya Chitti Pickles, HCU రేవంత్ ఇది గుర్తుపెట్టుకో.. HCU భూముల వివాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Asianet News Telugu HCU భూముల్ని చంద్రబాబు IMGకి ఇచ్చేస్తే.. వైఎస్ వెనక్కి తెచ్చారు: కల్వకుంట్ల కవిత | Asianet Telugu HCU: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి కేఏ పాల్ వార్నింగ్ | Asianet News Telugu తెలంగాణలో మరో కొత్త నగర నిర్మాణం..అడ్డుపడితే జరిగేది ఇదే: రేవంత్ రెడ్డి | Asianet News Telugu కన్నతల్లే 14రోజుల పసికందును కడతేర్చింది: Hyderabad Police reveals baby de@th Mystery Revanth Reddy Vs KTR: అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ మంత్రి మాటల యుద్ధం | Telangana Assembly