video news : 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్న అభిమాని

Oct 25, 2019, 5:21 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘనవిజయం సాధించినందుకు కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి విజయవాడ కనుక దుర్గమ్మ గుడి లో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చిన  టీఆర్ ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ కనకదుర్గమ్మను కోరుకుంటానని తెలిపాడు.