నల్గొండలో.. అటవీ అధికారుల కళ్లుగప్పి యదేచ్చగా వేట..

Jul 17, 2020, 10:58 AM IST

వేటగాళ్లు అటవీ శాఖ కళ్లు గప్పి యదేచ్ఛగా నిషేధిత వన్యప్రాణులను వేటాడుతున్న సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మాల్ నుండి మల్లేపల్లి వెళ్లే సాగర్ రోడ్ లో ముగ్గురు వ్యక్తులు సివిట్ జంతువును పట్టుకుపోతుంటే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిమీద నల్గొండ ఎస్పీ, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.