పెద్దపల్లిలో ఘోరం... మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైన మూడు కార్లు

పెద్దపల్లిలో ఘోరం... మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైన మూడు కార్లు

Published : Mar 10, 2023, 01:46 PM IST

పెద్దపల్లి : ఖరీదైన కియా కారులో మంటలు చెలరేగి మరో రెండు కార్లకు అంటుకుని మొత్తం మూడు కార్లు దగ్దమయ్యాయి. 

పెద్దపల్లి : ఖరీదైన కియా కారులో మంటలు చెలరేగి మరో రెండు కార్లకు అంటుకుని మొత్తం మూడు కార్లు దగ్దమయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మొదట పెద్దపల్లి శివారులోని ఓ పార్కింగ్ స్థలంలో నిలిపిన కియా కారు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనేవున్న మరో రెండు కార్లకు అంటుకున్నాయి.ఇలా మూడు కార్ల మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నా అప్పటికే మూడు కార్లు పూర్తిగా కాలిపోయాయి. 

03:45Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
65:20డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
05:30Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
01:53Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
03:43Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
04:06RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu
04:16YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
35:02CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
03:08Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
05:07CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu