బాగ్ అంబర్ పేటలో ఉద్రిక్తత.. మీ సేవ సెంటర్ కి పోటేత్తిన వరద బాధితులు..

Nov 18, 2020, 12:51 PM IST

బాగ్ అంబర్పేట్ లో మీ సేవ సెంటర్ దగ్గర వరదబాధితులు పోటెత్తారు. పదివేల ఆర్థిక సాయం కోసం వేలాదిగా చేరుకున్నారు. దీంతో క్యూ లైన్ లు కనిపించకుండా పోయాయి. నేనుముందంటే.. నేను ముందు అని తోపులాటకు దిగడంతో మహిళలు,వృద్దులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇంతమంది వచ్చినా అక్కడా పోలీసులు ఇద్దరు ఉండడంతో వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు.