Sammakka Saralamma జాతరలో తీవ్ర ఉద్రిక్తత | పోలీసులతో MLA Kaushik వాగ్వాదం | Asianet News Telugu

Sammakka Saralamma జాతరలో తీవ్ర ఉద్రిక్తత | పోలీసులతో MLA Kaushik వాగ్వాదం | Asianet News Telugu

Published : Jan 30, 2026, 12:21 PM IST

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళిత సర్పంచ్ సరోజను గద్దె వద్ద కొబ్బరికాయ కొట్టకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.