హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచిన స్ట్రీట్ కాజ్ సంస్థ

Oct 29, 2020, 11:47 AM IST

హైదరాబాద్‌లో ఇటీవల వచ్చిన వరదలు కారణంగా, చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయి . తినడానికి సరైన ఆహారం దొరకలేదు .  ప్రాజెక్ట్ అమలులో భాగంగా స్ట్రీట్ కాజ్- విబిఐటి బృందం హెచ్ బి వద్ద వరద ప్రభావిత ప్రాంతంలోని కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, మిరప పొడి, పసుపు పొడి పంపిణీ చేసాము. దాదాపు 40 కుటుంబాలకు సహాయం చేసారు .