తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.