ఓల్డ్ సిటీ గడ్డ మర్డర్లు కి అడ్డాగా తయారు అయిపోయింది

Jun 28, 2024, 8:38 AM IST

హైదరాబాద్ లో ని ఓల్డ్ సిటీ మర్డర్లకుఅడ్డాగా మారిందని ఆరోపించారు గోషామహల్ బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ఇంకా ఏమన్నారంటే..?