సిఐ రంజాన్ శుభాకాంక్షలకు రాజాసింగ్ కౌంటర్ (వీడియో)

Jun 6, 2019, 6:16 PM IST

హైదరాబాదులోని ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం వివాదంగా మారింది. ఆయన శుభాకాంక్షలు చెప్పడాన్ని బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పు పట్టారు.