తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2026’ను కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు.