కరోనా వ్యాధి పైన ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినా మంత్రి హరీష్ రావు

Jul 5, 2020, 11:51 AM IST

సంగరెడ్డి జిల్లా లో కరోనా వ్యాప్తి పైన మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కరోనా చికిత్స పొందుతున్న వారికి స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది,ఆరోగ్య శాఖ ఎలా స్పందిస్తున్నారు  అని ఆరాతీశారు.