Nov 12, 2019, 2:59 PM IST
భద్రాచలంలో ఓ టీఆర్ఎస్ నేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్టీసీ సమ్మెపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు జనాలు విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో మీదపడి ఇష్టంవచ్చినట్టు కొట్టారు.అతన్ని జనాలనుండి కాపాడడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. వివరాలు ఈ వీడియోలో...