40 అడుగుల భారీ ఖైరతాబాద్ గణేష్ రెడీ..!

Sep 8, 2021, 3:54 PM IST

పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి  సిద్దమైన ఖైరతాబాద్ గణేష్ 2021.  40 అడుగుల పొడవు , 23 అడుగుల వెడల్పుతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు . గత సంవత్సరం కోవిద్ కారణంగా  సరిగా దర్శించు కోలేక పోయారు . ఈసారి అందరు వచ్చి దర్శించుకోవలసిందిగా  వినాయక కమిటీ తెలిపింది .