Video : కేజీబీవీ నూత‌న క‌ళాశాల భ‌వ‌నాన్ని ప్రారంభించిన మంత్రులు

Dec 16, 2019, 3:00 PM IST

కేజీబీవీ నూత‌న క‌ళాశాల భ‌వ‌నాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిలు ప్రారంభించారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని దిలావ‌ర్ పూర్ లో రూ.1.64 కోట్ల‌తో కేజీబీవీ నూత‌న క‌ళాశాల భ‌వ‌నాన్ని నిర్మించారు.