చంద్రముఖి సినిమాతో స్టార్ గామారిన నయనతార.. రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్.. బాలయ్య ఇలా స్టార్ సీనియర్ హీరోలతో పాటు.. ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యంగ్ స్టార్స్ తో కూడా నటించి మెప్పించింది. సౌత్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన కలిగిన తారగా కూడా నయన్ ఘనత సాధించింది. అంతే కాదు ప్రస్తుతం వరుస సినిమాలో దడదడలాడిస్తోంద.ి