Kavitha Pressmeet: కేసీఆర్‌ సిట్ విచారణ పై స్పందించిన కవిత| Asianet News Telugu

Published : Feb 02, 2026, 05:19 PM IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రెండేళ్లయినా కేసు ముగింపుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత, దోషులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు.