Galam Venkata Rao | Published: Mar 31, 2025, 10:00 PM IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. HCUలోని 400 ఎకరాలు అమ్మడం ఆపేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా, రాజకీయపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు.