ప్రోఫెసర్ కోదండరామ్‌ను విడుదల చేయాలంటూ ధర్నా, ట్రాఫిక్ జామ్ (వీడియో)

Aug 3, 2019, 4:19 PM IST

కేంద్రప్రభుత్వం నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అమ్రాబాద్ వెళుతుండగా.. ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనను విడుదల చేయాలంటూ చెంచులు ఆందోళనకు దిగారు.