Jul 29, 2020, 5:36 PM IST
కరోనా రేటు తగ్గుతుంది అని ప్రభుత్వం చెప్పినా రోజు రోజుకీ బాధితులు పెరుగుతూనే వున్నారు. జలుబు, దగ్గు, జ్వరం సీజనల్ గా వచ్చినా అది కరోనా కావచ్చేమో అని ప్రజలు ఆసుపత్రి బాట పడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు దండుకుంటున్నాయి.